Pushpa 2 Movie All-Time Industry Hit

Pushpa 2 Movie: ఇంకా తగ్గని పుష్ప గాడి రికార్డులు.. ఏం ఊచకోత సామీ.. ఎవరికీ లేని రికార్డు!!

Pushpa 2 Movie: “పుష్ప 2”.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఇంకా ముగ్ధులను చేస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా జాతీయస్థాయిలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అద్భుతమైన కథ, నటన, టెక్నికల్ పనితనం, ఎమోషనల్ డ్రామా పుష్ప 2 చిత్రానికి వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులను అందించింది. Pushpa 2 Movie All-Time Industry Hit తెలుగు…

Read More