Sania Mirza second marriage with South Hero

Sania Mirza: సౌత్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి..?

Sania Mirza: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సానియా మీర్జా రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రముఖ క్రికెటర్ సోయాబ్ మాలిక్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు ఆనందంగా సంసారాన్ని గడిపి ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. అలాంటి జంట ఎవరి దారి వారు చూసుకున్నారు. వీరు విడిపోయిన తర్వాత షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి అయినటువంటి సనా జావేద్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో…

Read More