Sanjana Galrani:ఆ హీరో అక్కడ పట్టుకొని పిసికేసాడు.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
Sanjana Galrani: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు హీరోల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది హీరోలు సినిమా షూటింగ్స్ సమయంలో యాక్షన్ చేయకుండా ఒక్కోసారి రియల్ గా హీరోయిన్లను కాస్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలా ఒక కన్నడ హీరో చేతిలో ఈ స్టార్ హీరోయిన్ చాలా ఇబ్బంది పడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సంజనా గల్రాణి. బుజ్జిగాడు Sanjana Galrani Shocking comments…