Sankranthiki Vasthunnam Nizam collections: నైజం కొత్త కింగ్ వెంకటేష్.. 12 వ రోజు సంచలన కలెక్షన్స్!!
Sankranthiki Vasthunnam Nizam collections: విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన రోజు నుండి ఈ సినిమా అనూహ్యంగా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం వసూళ్లకు సంబంధించిన అధికారిక వివరాలు బయటకు వచ్చాయి. నైజాం ఏరియాలో “సంక్రాంతికి వస్తున్నాం” 12వ రోజున సంచలనం సృష్టించింది. శనివారం నాడు ఈ చిత్రం 3.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం కావడంతో…