
Venkatesh: వెంకటేష్ ఓ డమ్మీ పీస్.. రచయిత ఘోర అవమానం..?
Venkatesh: ఏంటి వెంకటేష్ ఓ డమ్మీ పీసా.. అంత పెద్ద హీరోకి ఇంతలా అవమానమా.. ఇంతకీ వెంకటేష్ ని డమ్మీ పీస్ అంటూ అవమానించిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోలు కొంతమంది రైటర్లు,డైరెక్టర్లు సినిమా స్టోరీ చెప్పడానికి వస్తే వాళ్ళు విని నచ్చితే వాళ్ల తండ్రులకు లేక మేనేజర్లకు ఎవరికైనా కథ చెప్పమని చెబుతారు అయితే ఒకవేళ ఆ హీరో కి కథ నచ్చి ఆయనకి…