Venkatesh: వెంకటేష్ ని టార్చర్ చేసిన హీరోయిన్.. పాపం అన్ని ఇబ్బందులు పడ్డాడా.?
Venkatesh: దగ్గుబాటి వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మళ్లీ వెంకటేష్ ని థియేటర్లో చూడబోతున్నాం. గత ఏడాది వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ దారుణంగా ప్లాఫ్ అయ్యి అభిమానులను నిరాశపరిచింది. కానీ ఈ ఏడాది మాత్రం వెంకటేష్ హిట్ కొట్టేలా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు చూస్తే మాత్రం వెంకీ ఖాతాలో బ్లాక్బస్టర్ పక్కా అని అంటున్నారు చాలామంది. The heroine who tortured Venkatesh దిల్ రాజు నిర్మాతగా…