
Fake Accounts Issue: బుల్లి రాజు ఫేక్ అకౌంట్స్ వివాదం.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు!!
Fake Accounts Issue: విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సంక్రాంతి పండుగకు గిఫ్ట్‌లా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనతో పాటు, ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. Child…