Sankranthiki Vastunnaam: ఫ్యామిలీ ఆడియెన్స్ ఫెవరెట్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?
Sankranthiki Vastunnaam: ఈ సంక్రాంతి పండుగకు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా, చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రైలర్ రాత్రి 8:01 గంటలకు…