Venkatesh Next Big Project: సంక్రాంతికి వస్తున్నాం జోరు అవ్వక ముందే మరో ప్రాజెక్ట్ తో వెంకీ మామ!!
Venkatesh Next Big Project: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ అద్భుతమైన విజయంతో, వెంకటేష్ తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Netflix Hints at Venkatesh Next Big Project అయితే, వెంకటేష్ తదుపరి సినిమా…