Sara Tendulkar: సారా బిగ్ అనౌన్సుమెంట్…17 ఏళ్ళ తర్వాత అంటూ ?
Sara Tendulkar: సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సారాకు హీరోయిన్ తరహాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెప్పాలంటే హీరోయిన్ కి మించిన అందంతో సారా ఉంటుంది. సారా ఎప్పుడు సరదాగా తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం సారా టెండూల్కర్ ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. Sara Tendulkar Sara Tendulkar 17 years…