
Savitri: మహానటి మూవీలో సావిత్రిని మోసం చేసిన సత్యం ఆయనేనా.?
Savitri: మహానటి మూవీ సావిత్రి జీవిత చరిత్రను బేస్ చేసుకుని వచ్చినటువంటి చూస్తే మహానటి మళ్లీ నటిస్తుందా అనే అనుమానం కలగక మానదు. ఇప్పుడు సావిత్రి నటన చూసినవారు ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్య పోయారట. సావిత్రమ్మ మళ్ళీ పుట్టి నటిస్తుందా అనే విధంగా కీర్తి సురేష్ ఇందులో నటించింది, కాదు కాదు జీవించిందని చెప్పవచ్చు.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని వారి జీవిత కథలను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి.. Is Satyam the one…