Did that one mistake expose Savitri secret bond

Savitri: ఆ ఒక్క తప్పు సావిత్రి రహస్య బంధాన్ని బయటపెట్టిందా..?

Savitri: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. హీరోలతో సమానంగా పారితోషకం కూడా ఇవ్వరు.. కానీ హీరోలతో సమానంగా పోటీపడి నటించడమే కాకుండా పారితోషకం అందుకున్న హీరోయిన్ సావిత్రి.. అప్పట్లో ఈమె క్రేజ్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ఎక్కువగా ఉండేది. ఆ హీరోలే ఈమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు.. Did that one mistake expose Savitri secret bond అలాంటి సావిత్రి ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది….

Read More