Seized curd quantity

Strict Action Against Food Adulterators

Food Adulterators: ప్రాణాపాయ రసాయనాలతో పెరుగు తయారీ..హైదరాబాద్ లో 2500 కిలోల నకిలీ పెరుగు!!

Food Adulterators: హైదరాబాద్ నగరంలో కల్తీ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యులు నిత్యం ఆహారంలో భాగం చేసుకునే పెరుగు కూడా ఇప్పుడు కల్తీ కోరల్లో చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంబర్‌పేట ప్రాంతంలో తాజాగా వెలుగు చూసిన ఈ కల్తీ పెరుగు వ్యవహారం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. మన వంటింట్లో ఉండాల్సిన స్వచ్ఛమైన పెరుగు స్థానంలో…