
Tollywood Senior Heroes: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సీనియర్ హీరోలు.. ఇండస్ట్రీ హిట్స్.. రికార్డుల యాత్ర!!
Tollywood Senior Heroes: టాలీవుడ్లో సీనియర్ హీరోలు మరోసారి తమ సత్తా చాటుతున్నారు. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణలు వరుసగా హిట్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్నారు. ఇద్దరు వంద కోట్ల క్లబ్లో హవా చూపిస్తుండగా, వెంకటేష్ 300 కోట్ల మార్క్ దాటేశారు. ఈ జాబితాలో నాగార్జున మాత్రమే సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. tollywood senior heroes, venkatesh box office, chiranjeevi 200 crores, balakrishna latest hit, nagarjuna comeback film, tollywood highest…