Sesame Seeds: చలికాలంలో నువ్వులు తింటే 100 రోగాలకు చెక్ ?
Sesame Seeds: చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. వీటిలో ఐరన్ తో పాటు ఒమేగా, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తొలగిస్తాయి. నువ్వులలో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. అలాగే నువ్వులు కాల్షియం, ఐరన్ లోపాలను కూడా తగ్గిస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. నువ్వులను ఎక్కువగా తిన్నట్లయితే కఫం సమస్యలు తొలగిపోతాయి. If you eat sesame in…