
Adi Pinishetty: ఆ సినిమా షూట్ లో దొంగతనం చేసిన ఆది పినిశెట్టి.. అంత నీచమా.?
Adi Pinishetty: ఏంటి ఆది పినిశెట్టి దొంగతనం చేయడమా.. అది కూడా ఓ సినిమా షూటింగ్ సెట్లో.. మరి ఇంతకీ ఆది పినిశెట్టి దొంగతనం చేసిన ఆ వస్తువు ఏంటి..ఎందుకు అలాంటి నీచమైన పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. కొంతమంది హీరోలు అప్పుడప్పుడు షూటింగ్స్ లో చేసిన చిలిపి పనులను బయటపెడుతూ ఉంటారు. అలా చిలిపి పనుల్లో భాగంగా సిల్లీగా కొన్ని చిన్న చిన్న వస్తువులను దొంగతనం కూడా చేస్తూ ఉంటారు. Adi Pinishetty who…