
Shalini Pandey: షాలినికి అవమానం.. బట్టలు విప్పాక సడన్ గా డైరెక్టర్ డోర్ తీసి.?
Shalini Pandey: కొంతమంది హీరోయిన్లు నటించిన ఒక్క సినిమాతోనే ఫేమస్ అవుతారు. అలా పాపులర్ అయిన హీరోయిన్ లలో శాలిని పాండే కూడా ఒకరు.అర్జున్ రెడ్డి మూవీతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించిన శాలిని పండే ఈ సినిమా తర్వాత చేసిన ఏ సినిమాలు కూడా హిట్ కాకపోయినప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా నటిగానే గుర్తుండిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ డైరెక్టర్ ద్వారా చేదు అనుభవం ఎదురయింది అంటూ రీసెంట్ గా…