Jr. NTR: Jr.ఎన్టీఆర్ జీవితమంతా అవమానాలే.. పుట్టిన నుండి మొదలు.?
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన మైలురాయిని ఏర్పాటు చేసుకున్నారు.. ఆయన ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టినా కానీ అష్ట కష్టాలు ఎదుర్కొన్నాడు.. తాత ఎన్టీఆర్ మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీకి దూరమై ఎన్నో చీత్కారాలు ఎదుర్కొని వాటన్నింటినీ తన కాలి కింద గట్టిగా తొక్కి పెట్టి చివరికి పంజా విసిరిన సింహంలా ఎదిగి ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చెప్పవచ్చు.. Jr.NTR whole life…