Parvati Nair: తప్పంతా నాదే.. అర్జున్ రెడ్డి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.?
Parvati Nair: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల కోసం అనుకున్న పాత్రలు మిస్ అయ్యి మరొకరికి వెళ్తూ ఉంటాయి. కొంతమంది కథలు విని నచ్చక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అబ్బా చేతులారా మిస్ చేసుకున్నామని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ పార్వతీ నాయర్.. Parvati Nair who made shocking comments on Arjun Reddy movie ఈమె అర్జున్ రెడ్డి సినిమాను…