Mohammed Shami's Injury Continues to Haunt His Cricket Career

Mohammed Shami: షమీ కి శాపం లా మారిన గాయం.. ఎప్పుడు తిరిగొచ్చెనో?

Mohammed Shami: భారత క్రికెట్ జట్టుకు కీలకమైన బౌలర్ అయిన మొహమ్మద్ షమీ గతకొంత కాలంగా గాయంతో బాధపడుతున్నారు. ఇది అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా గాయం కారణంగా, ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన పాల్గొంటాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షమీ గతంలో కూడా అనేక సార్లు గాయాల పాలయ్యారు. Mohammed Shami’s Injury Continues to Haunt His Cricket Career ఇవి ఆయన క్రికెట్ కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి….

Read More