Shankar dream collaborations with Telugu stars

Shankar dream: శంకర్ కు తెలుగు లో భారీ అవమానం.. వారసలు పట్టించుకోలేదా?

Shankar dream: ఒకప్పుడు శంకర్ పేరంటే దక్షిణాదిలో సినిమా విజయానికి కరెక్ట్ పాస్పోర్ట్ అనేవారు. ఆయన దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. జెంటిల్మన్, శివాజీ, రోబో వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆయనను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. అయితే, ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడం, శంకర్ కెరీర్‌కు కొంత నెమ్మదితనం తెచ్చింది. ఇలాంటి సందర్భంలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలన్న శంకర్…

Read More