Game Changer First Review Torture Boring

Game Changer: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. టార్చర్, బోరింగ్..?

Game Changer: మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్.. మెగాస్టార్ ముద్దుల తనయుడు రామ్ చరణ్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ జనవరి 10వ తేదీన బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి వస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్ర బృందం వారు బిజీగా ఉన్నారు. Game Changer First Review Torture Boring రామ్ చరణ్ చాలా డిఫరెంట్ లుక్ లో సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా…

Read More