
Sharmila: షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ కు ఉపయోగం లేదా…ఢిల్లీ నేతల ఆలోచన ఇది?
Sharmila: ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్రలో చవిచూసిన ఘోర ఓటమి రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఇది ఎంతో ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో ఎన్నో ఏళ్ల కృషి, ప్రయత్నాల అనంతరం కాంగ్రెస్ పార్టీ కేవలం కొన్ని సీట్లకే పరిమితమైంది. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మరింత ఆందోళన కలిగిస్తోంది, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 1 శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. ఇటువంటి స్థితిలో పార్టీ…