PM Modi Promises: ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు నా కల..
PM Modi Promises: దేశంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్వారకాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు సొంతిల్లు లేదని, కానీ పేదలకు సొంతిల్లు కల్పించడమే తన కల అని తెలిపారు. ఢిల్లీలో కేంద్రం నిర్మించిన ఇళ్లను ఆప్ ప్రభుత్వం కేటాయించకపోవడాన్ని…