
Shiva Balaji: భార్యతో విడాకులు తీసుకోబోతున్న తెలుగు బిగ్ బాస్ 1 విన్నర్..?
Shiva Balaji: సినిమా ఫీల్డ్ లో పెళ్లి, విడాకులు అనే పదం చాలా కామన్ గా తీసుకుంటారు.. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఈ తంతు మరింత పెరిగిపోయింది. పెళ్లి చేసుకొని రెండు మూడేళ్లయిన గడవకముందే విడాకుల బాట పట్టి ఎవరికి వారే దూరం అవుతున్నారు. కొంతమంది అయితే పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇదే తరుణంలో సీనియర్ నటుడు అయినటువంటి శివబాలాజీ కూడా విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై శివబాలాజీ దంపతులు ఏమన్నారు…