Rashmika: సినిమాలకు రిటైర్మెంట్.. ఇదే నా లాస్ట్ మూవీ.. రష్మిక షాకింగ్ కామెంట్స్..?
Rashmika: హీరోయిన్ రష్మిక నిజంగానే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతుందా.. ఇదే నా లాస్ట్ మూవీ అని రష్మిక ఎందుకు చెప్పింది..ఆ మూవీ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.చాలా మంది నటీమణులు సినిమాలు చేసి హిట్ కొట్టాక ఇక ఇక్కడితో చాలు అనుకొని సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లలు పుట్టక కొన్ని సంవత్సరాలకు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. అయితే ఈ హీరోయిన్ అలాంటిదేమీ లేకుండానే ఇదే నా…