Shobita Dulipala Modelling Experiences: తన బదులు కుక్కను పెట్టారట.. నాగచైతన్య రెండో భార్య శోభిత కు అవమానం!!
Shobita Dulipala Modelling Experiences: శోభితా దూళిపాళ తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటీమణి. తన అద్భుతమైన నటనతో కంటెంట్-ఆధారిత సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసులను ఆకర్షించింది. తెలుగు అమ్మాయిగా బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన శోభిత ప్రత్యేక గుర్తింపుతో మంచి పేరు తెచ్చుకుంది. Shobita Dulipala Modelling Experiences తన సినిమాల్లో పాత్రల ఎంపిక విషయంలో శోభిత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కేవలం కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఆమె ఎంపిక చేసుకుంటుంది….