Shobhita Dhulipalla Receives Lexus Wedding Gift

Shobhita Dhulipalla: కొత్త కోడలు కి కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చిన నాగార్జున!!

Shobhita Dhulipalla: అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల వివాహ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివాహం సంప్రదాయ హిందూ పధ్ధతి లో నిర్వహించబడగా, ఈ వేడుకలు ఎనిమిది గంటలపాటు కొనసాగుతున్నాయి. Shobhita Dhulipalla Receives Lexus Wedding Gift స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులతో పాటు ఎస్.ఎస్. రాజమౌళి లాంటి…

Read More