Akhil-Zainab: అఖిల్ జైనబ్ ల లవ్ స్టోరీ వెనుక ఆ హీరో భార్య హస్తం..?
Akhil-Zainab: ఏంటి అఖిల్ జైనబ్ లు కలవడానికి,వారిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఆ హీరో భార్యనా? ఆ హీరో భార్య వాళ్లే అఖిల్ జైనబ్ లు మొదటిసారి కలుసుకున్నారా.. ఇంతకీ అఖిల్ జైనబ్ లను కలిపిన ఆ హీరో భార్య ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. అక్కినేని అఖిల్ జైనబ్ రావడ్జి ఇద్దరి ప్రేమాయణం దాదాపు 6 సంవత్సరాలుగా కొనసాగుతుందని, కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదని తెలుస్తోంది. The hand of…