Hari Hara Veera Mallu Shooting

Hari Hara Veera Mallu: వీరమల్లు సెల్ఫీ.. ఖుషి లో పవన్ ఫ్యాన్స్.. అప్పుడే పక్కా!!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల మధ్య కొద్ది సమయాన్ని కేటాయించి తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరగుతోంది. ఇటీవల, పవన్ కళ్యాణ్ తన షూటింగ్ సమయంలో దిగిన ఓ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోవడం అభిమానులను సంతోషంతో ముంచెత్తింది. Hari Hara Veera Mallu Shooting ఈ సెల్ఫీకి కింద పవన్ కళ్యాణ్ పేర్కొన్న…

Read More