Jani Master: జానీ మాస్టర్ శ్రష్టి వర్మతో ఉంటూ మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడా.?
Jani Master: ఆ మధ్యకాలంలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి ఒక సంఘటన విపరీతంగా సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో హల్చల్ చేసింది.. ఆయన దగ్గర పనిచేసే షష్టి వర్మ అనే అమ్మాయిని డాన్స్ మాస్టర్ మానసికంగా, శారీరకంగా వాడుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం బయటకు వచ్చింది.. అయితే శ్రష్టి వర్మను జానీ మాస్టర్ మైనర్ గా ఉన్నప్పటినుంచి లైంగికంగా వేధిస్తున్నారని కేసు నమోదు…