Shriya Reddy Impact in South Cinema

Shriya Reddy: తన అందాలతో విలనిజాన్ని మరో రేంజ్ కి తీసుకెళ్ళిన ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా!!

Shriya Reddy: సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎంతో మంది నటీనటులు ఉన్నారు. అయితే, అలాంటి పాత్రలలో తనదైన ముద్ర వేసిన లేడీ విలన్ శ్రియ రెడ్డి గురించి తెలుసా? విలన్ పాత్రలతోనే కాకుండా, హీరోయిన్‌గా కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీకి, యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. Shriya Reddy Impact in South Cinema శ్రియ రెడ్డి తన సినీ ప్రయాణాన్ని 2003లో ప్రారంభించగా,…

Read More