
Shriya: స్టార్ హీరోలతో ఎఫైర్ నడిపిన శ్రియా.. కానీ పెళ్లి కోసం అంత టార్చర్..?
Shriya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్స్ గా కొనసాగిన హీరోయిన్లలో శ్రియ శరన్ కూడా ఒకరు.. ఈమె చేసిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సినిమా కెరియర్ లో కొనసాగుతున్నటువంటి శ్రియశరన్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, పలు ఇండస్ట్రీలలో మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి ఈమె కెరియర్ మంచి పోసిషన్ లో ఉండగానే ఆండ్రి అనే విదేశీ వ్యక్తితో ప్రేమలో…