
Thaman: తమన్ శాడిజం.. హీరో పై పగబట్టి చుక్కలు చూపించి.?
Thaman: ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ హీరో పై పగ పట్టారా.. నిజంగానే ఆ హీరోకి సినిమా షూటింగ్లో చుక్కలు చూపించారా..ఇంతకీ అంత శాడిజంగా మారిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సౌత్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఎస్ఎస్ తమన్ గతంలో బాయ్స్ అనే సినిమాలో కీ రోలీ పోషించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించారు. Thaman is angry with…