Rajamouli daughter is dating a married hero

Rajamouli: పెళ్ళైన హీరోతో రాజమౌళి కూతురు డేటింగ్.. స్వయంగా చెప్పిన డైరెక్టర్.?

Rajamouli: ఏంటి రాజమౌళి కూతురు పెళ్లయిన హీరోతో డేటింగ్ చేస్తుందా ..ఇది నిజమేనా అని చాలామంది షాక్ అవుతారు. కానీ రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టడంతో అందరూ అవాక్కైపోతున్నారు. మరి ఇంతకీ రాజమౌళి కూతురు ఎవరితో డేటింగ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.రాజమౌళి కూతురు అంటే చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే రాజమౌళికి అసలు పిల్లలు లేరు కదా.. రమా కి పుట్టిన కార్తికేయనే తన సొంత కొడుకు అనుకుంటున్నారు కదా అనుకుంటారు. Rajamouli daughter…

Read More