Siddharth Open Criticism of Telugu Cinema

Siddharth: టాలీవుడ్ పై సిద్ధార్థ్ ఆగ్రహం..ప్రతిసారి ఈ తలనొప్పి ఏంటి?

Siddharth: తెలుగు సినీ పరిశ్రమలో హీరో గా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్. ‘బాయ్స్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆయన, ఆ రోజుల్లో యువతకు ఐకాన్‌గా నిలిచాడు. ప్రత్యేకంగా యువతీ యువకుల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. కానీ, కెరీర్‌లో వరుస వైఫల్యాలు,తప్పుడు నిర్ణయాలు వంటి కారణాలతో సిద్ధార్థ్‌ వెనుకబడిపోయాడు. Siddharth Open Criticism of Telugu Cinema సిద్ధార్థ్‌ తెలుగులో తన స్థానం…

Read More