
Salman Khan: ఆ హీరోయిన్ పై సల్మాన్ ఖాన్ క్రష్.. లవర్స్ మధ్య చిచ్చు పెడతాడా.?
Salman Khan: బాలీవుడ్ బడా స్టార్ సల్మాన్ ఖాన్ అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు.. ఈయనను కండల వీరుడుగా పిలుస్తారు. అలాంటి సల్మాన్ ఖాన్ ఎంత వయసు వచ్చినా కానీ, ఇప్పటికీ ఒక యంగ్ హీరోలా కనిపిస్తూ అద్భుతంగా నటిస్తారు.. ఇక ఈయన సినిమాలో ఎంత పాపులారిటీ సాధించారో ఎఫైర్లలో కూడా అంతే దూసుకుపోతున్నారు. ఆయన సీనియర్ హీరోయిన్ల నుంచి ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోయిన్ల దాకా చాలామందితో రిలేషన్ పెట్టుకున్నారు. Salman Khan crush on…