
Silk Smita: తండ్రితో ఎఫైర్.. కొడుకుతో ప్రేమ.. సిల్క్ స్మిత మరణానికి కారణం ఇదేనా.?
Silk Smita: ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలలో ఎంతో మంది హీరోయిన్లు బోల్డ్ పాత్రల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు.. కానీ ఒకప్పుడు బోల్డ్ పాత్రల్లో నటించాలంటే హీరోయిన్లు ముందుకు వచ్చేవారు కాదు.. అలాంటి సమయంలో బోల్డ్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మత్తు కళ్ళ సుందరి సిల్క్ స్మిత.. ఈమె సినిమాల్లో నటిస్తుంది అంటే మూలన ఉన్న ముసలి తాత నుంచి మొదలు 18 ఏళ్ల యువకుడి దాకా సినిమా థియేటర్లోకి పరుగులెత్తే వారు.. ఆ విధంగా శృంగార…