
Jr.NTR: Jr.ఎన్టీఆర్ పొట్టోడు.. దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..?
Jr.NTR: ఇండస్ట్రీలో ఎంతోమంది మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు.. అలాంటివారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటుడు రవిబాబు..ఈయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు.. అలాంటి రవిబాబు విలన్, కమెడియన్, ఇలా ఏ క్యారెక్టర్ అయినా నటించడం కాదు అందులో దూరిపోతాడు. అయితే రవిబాబు ఏ విషయమైనా ఎవరికీ భయపడకుండా ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు.. అలాంటి ఈయన అప్పట్లో ఒక హీరో గురించి మాట్లాడుతూ పొట్టోడు అంటూ ప్రస్తావించిన మాటలు ప్రస్తుతం సోషల్…