Simran affair revealed

Simran: బయటపడ్డ సిమ్రాన్ ఎఫైర్.. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన నటుడితో.?

Simran: సీనియర్ నటి సిమ్రాన్ ఇప్పటికి కూడా అంతే యంగ్ గా కనిపిస్తూ సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనేలా ఉంది. కానీ ఈ హీరోయిన్ ఎక్కువగా సినిమాల్లో రాణించడం లేదు.ఆ మధ్యకాలంలో తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటించిన సీమ రాజా సినిమాలో సమంతకు సవతి తల్లి పాత్రలో నటించింది.ఈ సినిమాలో సిమ్రాన్ విలనిజానికి చాలామంది ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత మళ్లీ సిమ్రాన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. Simran affair revealed…

Read More