
Telangana: సింగరేణిపై మరో కుట్ర..కేంద్రం చేతిలోకి అధికారాలు ?
Telangana: సింగరేణిపై మరో కుట్ర జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం చేతిలోకి సింగరేణి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికే సింగరేణిని కేంద్రం చేతిలో పెట్టే విధంగా కాంగ్రెస్ సర్కారు అడుగులేస్తున్నట్లు బీఆర్ ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అదే జరిగితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలో సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు లైన్ క్లియర్ కానుందని అంటున్నారు.…
