
Singer Kalpana: రెండో భర్త వల్లే సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్.. 2 రోజులుగా గొడవలు.?
Singer Kalpana: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే చాలా మంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణాలు ఏవైనా కానీ ఆత్మహత్య చేసుకోవడం విషయంలో మాత్రం వెనకాడడం లేదు. తాజాగా ఫేమస్ సింగర్ అయినటువంటి కల్పనా కూడా అదే దారిలోకి వెళ్ళింది. ఆత్మహత్య చేసుకుని మరణించాలని భావించిందట. మరి ఆమె ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది.. కారణం ఏంటి వివరాలు చూద్దాం.. Singer Kalpana suicide attempt due to second husband సింగర్ కల్పన తన హస్బెండ్ ప్రసాద్…