
Singer Kalpana: మా అమ్మది సూసైడ్ కాదు.. కొత్త అనుమానాలు పుట్టిస్తున్న సింగర్ కల్పన కూతురు.?
Singer Kalpana: ఏంటి సింగర్ కల్పనద సూసైడ్ అటెంప్ట్ కాదా..ఆమెని ఎవరైనా చంపేయాలని చూసారా.. ఎందుకు కల్పనా కూతురు ప్రెస్ మీట్ లో అలాంటి మాటలు మాట్లాడింది. ఇంతకీ కల్పనా కూతురు ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.. సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకుంది అంటూ ఓ వార్త గత కొద్ది గంటల నుండి మీడియాని షేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే.నిన్న రాత్రి కల్పన స్లీపింగ్ పిల్స్…