Mass Jathara Expectations and Storyline

Mass Jathara Expectations: వరుసగా ఐదు ఫ్లాప్ లు.. ఈ సారైనా మాస్ రాజ కి హిట్ వచ్చేనా?

Mass Jathara Expectations: మాస్ మహారాజా రవితేజ తన అభిమానులను మళ్లీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన 75వ చిత్రం “మాస్ జాతర” టీజర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. టీజర్ చూస్తే రవితేజ మళ్లీ తన వింటేజ్ మాస్ స్టైల్‌లో కనిపించనుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ టీజర్‌ను ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని స్టైలిష్‌గా రూపొందించారు. Mass Jathara Expectations and Storyline ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు….

Read More