Sitaram case updates

Arrest Of Renuka And Ramana Reddy

భర్త చనిపోయిన నెలకే ప్రియుడితో పెళ్లి.. రేణుక, రమణా రెడ్డి అరెస్ట్!!

హైదరాబాద్ బాచుపల్లిలో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఫిబ్రవరిలో ఆయన హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకున్నప్పుడు అందరూ అది సాధారణ ఆత్మహత్యే అనుకున్నారు. కానీ, ఆయన రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. తన భార్య రేణుకకు…