
Siva Karthikeyan: ఆమెని ప్రేమించి మోసపోయిన శివ కార్తికేయన్..మరో వ్యక్తితో అలాంటి పని.?
Siva Karthikeyan: శివ కార్తికేయన్.. అమరన్ సినిమాతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఈయన ప్రస్తుతం ఎస్ కె 24,పరాశక్తి వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నెక్స్ట్ శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అలాంటి శివ కార్తికేయన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మొదటి ప్రేమ గురించి ఓ సంచలన…