Siva Karthikeyan assets are thousands of crores

Siva Karthikeyan: శివ కార్తికేయన్ ఆస్తులు అన్ని వేల కోట్లా.. అమరన్ తర్వాత అంత పెరిగాయా.?

Siva Karthikeyan: శివ కార్తికేయన్ చాలామందికి ఈయన కమెడియన్ గా, విలన్ గా మాత్రమే ఎక్కువ పరిచయం అయ్యాడు. ఈ మధ్యకాలంలో హీరోగా కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.అలాంటి శివ కార్తికేయన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా సెటైరికల్ సమాధానం ఇచ్చారు.తనదైనా మాటలతో అందరినీ నవ్విస్తూ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఆయన ఏమన్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. Siva Karthikeyan assets are thousands of…

Read More