Sneha divorce from her husband

Sneha: భర్తతో స్నేహ విడాకులు.. అది పర్సనల్ అంటూ షాక్ ఇచ్చిన స్నేహ.?

Sneha: ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం కామన్ గా మారిపోయింది. ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా విడాకులు అనే పెద్ద డెసిషన్ తీసుకొని సోషల్ మీడియాలో మెయిన్ మీడియా లో వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గానే ధనుష్ ఐశ్వర్య ల విడాకులు మంజూరు అయ్యాయి. అలాగే ఏఆర్ రెహమాన్ సైరా బాను కూడా విడాకులకు అప్లై చేశారు. జీవి ప్రకాష్ సైంధవీలు కూడా డివోర్స్ ప్రకటించారు. జయం రవి, ఆర్తి లు కూడా విడాకులు…

Read More