Actress Sneha Saree Business in Chennai

Actress Sneha: ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టుకోనంటున్న స్నేహ.. కారణం ఏంటో తెలుసా..

Actress Sneha: ఒకప్పుడు దక్షిణ భారత సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన స్నేహ, గ్లామర్ షోకు దూరంగా సంప్రదాయ పాత్రలతో వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో కనిపించి, తన నటనతో విశేషమైన ఫాలోయింగ్‌ను సంపాదించింది. తొలి వలపు సినిమాతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన స్నేహ, గోపాలం, శ్రీరామదాసు, రాజన్న వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. Actress Sneha Saree…

Read More