
Soaked Peanuts: 30 రోజుల పాటు నానబెట్టిన వేరుశనగలు తింటే.. 100 రోగులకు చెక్ ?
Soaked Peanuts: వేరుశనగ సామాన్యుడి జీడిపప్పు అని పిలుస్తూ ఉంటారు. వేరుశనగలో కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి అవి గుండెకు ఎంతో మేలుని చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో వేరుశనగ సహాయం చేస్తుంది. ఈ గింజలను నీటిలో నానబెట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. Health Benefits Soaked Peanuts నానబెట్టిన వేరుశనగలను ఖాళీ కడుపుతో తిన్నట్లయితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్,…